ఆకాశంలో అద్భుతం ఈ నెల.8, 9 తేదీల్లో ‘కాస్మిక్ కిస్’

అంతులేని రహస్యాల ఆకాశంలో జూన్ 8, 9 తేదీల్లో 'కాస్మిక్ కిస్' (విశ్వ చుంబనం) పేరిట అద్భుతం జరగనుంది. 
 ఆ రోజుల్లో పశ్చిమ దిశగా గురు, శుక్ర గ్రహాలు అత్యంత పక్కపక్కన కనువిందు చేయనున్నాయి. 
భూమి నుంచి చూసే కోణం వల్ల ఇవి కేవలం 2 డిగ్రీల వ్యవధిలోనే ఉన్నట్లు కనిపిస్తాయి. 
జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడు స్త్రీ, గురుడు పురుష గ్రహం కావడంతో ఈ కలయికను 'కాస్మిక్ కిస్'గా అభివర్ణిస్తున్నారు.

Comments

Popular posts from this blog

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమో విడుదల.. మరోసారి హోస్ట్‌గా నాగార్జున.. “ఈసారి ఆటే సవాల్”!

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వెంటిలేటర్ నుంచి 5 మంది బయటకు, ఒకరి పరిస్థితి ఇంకా విషమం

పెద్దిగాడి విధ్వంసం.. గంటకు 40 వేల టికెట్లు.. బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ!