కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్‌ ఎక్స్‌లో పోస్ట్‌..!


హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఘాటు విమర్శలు.

చంద్రబాబు దుష్టపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం.

దుష్టసంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు.

ఇది రాజ్యాంగ హక్కులపై దాడి.. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.

*ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడ్‌ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు.. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి.

: మాజీ సీఎం & వైయస్ జగన్‌

Comments

Popular posts from this blog

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రోమో విడుదల.. మరోసారి హోస్ట్‌గా నాగార్జున.. “ఈసారి ఆటే సవాల్”!

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వెంటిలేటర్ నుంచి 5 మంది బయటకు, ఒకరి పరిస్థితి ఇంకా విషమం

పెద్దిగాడి విధ్వంసం.. గంటకు 40 వేల టికెట్లు.. బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ!