Top News

"ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు*పార్టీలు సన్నద్ధం"

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెరిగింది. 
ఈ నేపథ్యంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 
 అయితే ఈ నెలలోనే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల భరోసా వంటి పథకాలను అమలు చేయనుంది. 
కొత్త పింఛన్ల మంజూరుతో ప్రజల్లో సంతృప్తి శాతం పెంచి, ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. 
జూలై నుంచి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది...

Post a Comment

أحدث أقدم